Song Cover Image

Vemana 1-71 గుణవతి యగు యువతి

+ Show full styles
V5

గుణవతి యగు యువతి గృహము చక్కగనుండు గుణవతి యగు యువతి గృహము చక్కగనుండు చీకటింట దివ్వె చెలగురీతి చీకటింట దివ్వె చెలగురీతి దేవియున్న యిల్లు దేవార్చన గృహంబు దేవియున్న యిల్లు దేవార్చన గృహంబు విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ