
వైద్య వృత్తికే వన్నెతెచ్చిన మునుస్వామి డాక్టరూ.. అందుకో మా జోహార్లు.. అందుకో మా జోహార్లు... వైద్యవృత్తికే వన్నితెచ్చిన మునుస్వామి డాక్టరూ.. అందుకో మాజోహార్లు.. అందుకో మా జోహార్లు.. మా గుండెల్లో కొలువై నిలిచిన గొప్ప డాక్టరూ.. ప్రాణాలు కాపాడి పేదోళ్ళ మనసులు దోచావు.. మీ సేవలతో స్విమ్స్ హాస్పత్రికే కీర్తిని తెచ్చావయ్యా.. ఎన్ని జన్మలెత్తి నా నీలాంటి డాక్టర్ ను చూడలేమయ్యా. ఎన్ని జన్మలెత్తినా నీలాంటి డాక్టర్ ను చూడలేమయ్యా... అందుకో మా జోహార్లు.. అందుకో మా జోహార్లు... అందుకో మాజోహార్లు.. అందుకో మా జోహార్లు.. జన్మనిచ్చిన బిడ్డకు తల్లి సేవలు చేసినట్లు.. రోగులకు సేవలు చేయాలని బోధించితిరి.. తోటి సిబ్బందిని అయినవారిలా చూసుకుంటుంరి.. ద్వేషం, కోపం ఎరగని శాంతస్వభావుడివి.. వైద్య వృత్తికే వన్నె తెచ్చిన మునస్వామి డాక్టరు.. అందుకో మా జోహార్లు.. అందుకో మా జోహార్లు.. ఎన్ని జన్మలెత్తినా. నీలాంటి డాక్టరును చూడలేమయ్యా.. అందుకో...మా జోహార్లు.. అందుకో.. మా జోహార్లు.. నిన్ను కన్నతల్లిదండ్రులకు కీర్తిని తెచ్చితిరి. డాక్టరు వృత్తితో కన్న ఊరికి పేరు తెచ్చితిరి.. ఊరు బాగుండాలని గొప్ప కలలే కంటిరి. అందరూ బాగుండాలని ఆప్యాయంగా పిలిచితిరి. వైద్య వృత్తికే వన్నెతెచ్చిన మునుస్వామి డాక్టరూ.. అందుకో మా జోహార్లు.. అందుకో మా జోహార్లు... ఎన్ని జన్మలెత్తినా నీలాంటి డాక్టర్ ను చూడలేమయ్యా.. అందుకో మా జోహార్లు... అందుకో మా జోహార్లు... డబ్బు కన్న సేవే శాశ్వతమని పిలుపునిస్తిరి.. ఆ పిలుపుతో మాకు మార్గదర్శకులైతిరి.. అన్ని సేవలలో డాక్టర్ సేవే గొప్పదంటిరి... నీ బాటలో నడుస్తూ ఎన్నేళ్లయినా మరిచిపోము.. వైద్య వృత్తికే వన్నెతెచ్చిన మునుస్వామి డాక్టరూ.. అందుకో మా జోహార్లు.. అందుకో మా జోహార్లు... వైద్యవృత్తికే వన్నితెచ్చిన మునుస్వామి డాక్టరూ.. అందుకో మాజోహార్లు.. అందుకో మా జోహార్లు.. మా గుండెల్లో కొలువై నిలిచిన గొప్ప డాక్టరూ.. ప్రాణాలు కాపాడి పేదోళ్ళ మనసులు దోచావు.. మీ సేవలతో స్విమ్స్ హాస్పత్రికే కీర్తిని తెచ్చావయ్యా.. ఎన్ని జన్మలెత్తి నా నీలాంటి డాక్టర్ ను చూడలేమయ్యా. ఎన్ని జన్మలెత్తినా నీలాంటి డాక్టర్ ను చూడలేమయ్యా... వైద్య వృత్తికే వన్నెతెచ్చిన మునుస్వామి డాక్టరూ.. అందుకో మా జోహార్లు.. అందుకో మా జోహార్లు... అందుకో మాజోహార్లు.. అందుకో మా జోహార్లు.

