జీవి పోక ముందె జీవ వస్తువు లిచ్చి జీవి పోక ముందె జీవ వస్తువు లిచ్చి జీవి నిలుప వలయు జీవనముగ జీవి నిలుప వలయు జీవనముగ జీవి తొలఁగు వెనుక జీవ వస్తువు లేల? జీవి తొలఁగు వెనుక జీవ వస్తువు లేల? విశ్వదాభిరామ వినర వేమ