Song Cover Image

Vemana 35 కష్ట లోభి వాని ఆ.

+ Show full styles
V5

కష్ట లోభి వాని కలిమికి నాశించి కష్ట లోభి వాని కలిమికి నాశించి బడుగు వాడు దిరిగి పరిణమించు బడుగు వాడు దిరిగి పరిణమించు తగరు వెంట నక్క దగిలిన చందంబు తగరు వెంట నక్క దగిలిన చందంబు విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ