Song Cover Image

Vemana 29 ఎఱుగు వాని దెలుప

+ Show full styles
V5

ఎఱుగు వాని దెలుప నెవ్వడయినను జాలు ఎఱుగు వాని దెలుప నెవ్వడయినను జాలు నొరుల వశము గాదు వోగు దెల్ప నొరుల వశము గాదు వోగు దెల్ప యేటి వంక దీర్ప నెవ్వరి తరమయా? యేటి వంక దీర్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ