Song Cover Image

Vemana 22 తన మది గపటము

తన మది గపటము గలిగిన తన మది గపటము గలిగిన తనవలెనే కపట ముండు, తగ జీవులకున్‌ తనవలెనే కపట ముండు, తగ జీవులకున్‌ తన మది కపటము విడిచిన తన మది కపటము విడిచిన దన కెవ్వడు కపటి లేడు ధరలో వేమా! దన కెవ్వడు కపటి లేడు ధరలో వేమా! దన కెవ్వడు కపటి లేడు ధరలో వేమా!