
వేరు పురుగు చేరి వృక్షంబు జెఱుచును వేరు పురుగు చేరి వృక్షంబు జెఱుచును చీడ పురుగు చేరి చెట్టు జెఱుచు చీడ పురుగు చేరి చెట్టు జెఱుచు కుత్సితుండు చేరి, గుణవంతు జెఱచురా కుత్సితుండు చేరి, గుణవంతు జెఱచురా విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ

