Song Cover Image

Vemana 21 అనువు గాని చోట

అనువు గాని చోట నధికుల మనరాదు అనువు గాని చోట నధికుల మనరాదు కొంచె ముండు టెల్ల కొదువ గాదు కొంచె ముండు టెల్ల కొదువ గాదు కొండ యద్దమందు గొంచమై యుండదా? కొండ యద్దమందు గొంచమై యుండదా? విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ