Song Cover Image

Vemana 1-75 ముందరి పోటుల

ముందరి పోటుల మాన్పను ముందరి పోటుల మాన్పను మందెందును గలదుగాని మహిలోపల నే మందెందును గలదుగాని మహిలోపల నే నిందల పోటులు మాన్పెడు నిందల పోటులు మాన్పెడు మందెచ్చట నైన గలదె మహిలో వేమా మందెచ్చట నైన గలదె మహిలో వేమా మందెచ్చట నైన గలదె మహిలో వేమా