Song Cover Image

శివుడో సాగరుడ

V5.5

నల్ల నల్ల సూరీడా శివుడో సాగరుడా సల్లని చూపులోడా శివుడో సాగరుడా చిరుచిరు నవ్వులోడా శివుడో సాగరుడా ఉద్యమాల నెలబాలుడా శివుడో సాగరుడా (Minimal bridge) విప్పపూల చెట్లమీది శివుడో సాగరుడా విల్లమ్ములిస్తివయ్యా శివుడో సాగరుడా తోటరాముడి త్యాగం శివుడో సాగరుడా పాట గట్టి రాస్తివయ్యా శివుడో సాగరుడా గంగదాటే చెల్లెమ్మల కంట నీరు తుడిచినోడా.. పేదలకై పోరినోడా.. నిరుపేదగ నిలిచినోడ.. (Chorus) నల్ల నల్ల సూరీడా శివుడో సాగరుడా సల్లని చూపులోడా శివుడో సాగరుడా (Minimal bridge) కారంచేడు కావరంపై శివుడో సాగరుడా కన్నెరజేసినోడా శివుడో సాగరుడా చుండూరు దళితులతో శివుడో సాగరుడా దండుగట్టి సాగినోడా శివుడో సాగరుడా విప్లవ బ్రాహ్మణ్యపు వంటకాల రుచి చూసి.. కులముందని చాటినోడా ఎద్దు కూర ముద్దన్నోడా.. (Chorus) నల్ల నల్ల సూరీడా శివుడో సాగరుడా సల్లని చూపులోడా శివుడో సాగరుడా (Minimal bridge) మనసులో మాసియాంగు శివుడో సాగరుడా బుద్ధిలో బుద్ధుడు శివుడో సాగరుడా చూపులో జ్యోతిబా శివుడో సాగరుడా చేతలో అంబేద్కర్ శివుడో సాగరుడా బహుజన విముక్తికై బాటలెన్నో వేసినోడా సాంస్క్రతిక విప్లవాన్ని సాధించమన్నోడా.. (Chorus) నల్ల నల్ల సూరీడా శివుడో సాగరుడా సల్లని చూపులోడా శివుడో సాగరుడా (End music)