
పిసిని వాని యింట పీనుగు వెడలిన పిసిని వాని యింట పీనుగు వెడలిన కట్ట కోలలకును కాసు లిచ్చి కట్ట కోలలకును కాసు లిచ్చి వెచ్చ మాయె నంచు వెక్కి వెక్కేడ్చురా వెచ్చ మాయె నంచు వెక్కి వెక్కేడ్చురా విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ

