Song Cover Image

Vemana 32 గంగ పారు చుండు ఆ.

+ Show full styles
V5

గంగ పారు చుండు కదలని గతి తోడ గంగ పారు చుండు కదలని గతి తోడ ముఱికి కాల్వ పారు మ్రోత తోడ ముఱికి కాల్వ పారు మ్రోత తోడ దాత యోర్చునట్లధము డోర్వగా లేడు దాత యోర్చునట్లధము డోర్వగా లేడు విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ