Song Cover Image

Vemana 7 గాజు కుప్పె లోన

గాజు కుప్పె లోన కడఁగుచు దీపంబు గాజు కుప్పె లోన కడఁగుచు దీపంబు యెట్టు లుండు, జ్ఞాన మట్టు లుండు యెట్టు లుండు, జ్ఞాన మట్టు లుండు దెలిసినట్టి వారి దేహంబు లందును దెలిసినట్టి వారి దేహంబు లందును విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ