Song Cover Image

Vemana 27 కులములో నొకండు

+ Show full styles
V5

కులములో నొకండు గుణవంతు డుండెనా కులములో నొకండు గుణవంతు డుండెనా కులము వెలయు వాని గుణముచేత కులము వెలయు వాని గుణముచేత వెలయ వనము లోన మలయజంబున్నట్లు వెలయ వనము లోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ