Song Cover Image

Vemana 1-67 చిత్తశుద్ధిగల్గి

+ Show full styles
V5

చిత్తశుద్ధిగల్గి చేసినపుణ్యంబు చిత్తశుద్ధిగల్గి చేసినపుణ్యంబు కొంచెమయిన నదియు గొదువ కాదు కొంచెమయిన నదియు గొదువ కాదు విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ