Song Cover Image

47 వెళ్లి వచ్చు నాడు

+ Show full styles
V5

వెళ్లి వచ్చు నాడు మళ్లి పోయెడు నాడు వెళ్లి వచ్చు నాడు మళ్లి పోయెడు నాడు వెంట రాదు; ధనము కొంచ బోడు; వెంట రాదు; ధనము కొంచ బోడు; తానదేడ బోనొ ధన మేడ బోవునో? తానదేడ బోనొ ధన మేడ బోవునో? విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ