Song Cover Image

Vemana 39 కనియు గాన లేడు ఆ.

+ Show full styles
V5

కనియు గాన లేడు కదలింప డానోరు కనియు గాన లేడు కదలింప డానోరు వినియు వినగ లేడు విస్మయమున వినియు వినగ లేడు విస్మయమున సంపద గల వాడు సన్నిపాతక మది సంపద గల వాడు సన్నిపాతక మది విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ