
తీర్ప నార్ప లేని తీర్పరితన మేల? తీర్ప నార్ప లేని తీర్పరితన మేల? కూర్ప విప్ప లేని నేర్ప దేల? కూర్ప విప్ప లేని నేర్ప దేల? పెట్టి పొయ్య లేని వట్టి బీరము లేల? పెట్టి పొయ్య లేని వట్టి బీరము లేల? విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ

