Song Cover Image

Vemana 1-68 చెడ్డవాని మిగుల

+ Show full styles
V5

చెడ్డవాని మిగుల జెఱుచును దైవంబు చెడ్డవాని మిగుల జెఱుచును దైవంబు అడ్డపడదు వాని కాపదయిన అడ్డపడదు వాని కాపదయిన చెడినచేను జూచి యొడయడు మెచ్చునా చెడినచేను జూచి యొడయడు మెచ్చునా విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ