Song Cover Image

Vemana 13 కసువు బసికి జేసె

కసువు బసికి జేసె, గాలి ఫణికి జేసె; కసువు బసికి జేసె, గాలి ఫణికి జేసె; మన్నెఱలకు జేసె, మఱవ కెట్లు; మన్నెఱలకు జేసె, మఱవ కెట్లు; కుంభిని జనులకును కూడట్లు చేసెరా కుంభిని జనులకును కూడట్లు చేసెరా విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ