Song Cover Image

Vemana 6 మురియు వాడెవండు

మురియు వాడెవండు? మురియని దెవ్వడు? మురియు వాడెవండు? మురియని దెవ్వడు? పాటు జేసి చూడ బట్ట బయలు; పాటు జేసి చూడ బట్ట బయలు; సొరిది జల ఘటమున సూర్యుని చందంబు సొరిది జల ఘటమున సూర్యుని చందంబు విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ