Song Cover Image

Vemana 20 ఆడు వారి గన్న

ఆడు వారి గన్న నర్థంబు పొడ గన్న ఆడు వారి గన్న నర్థంబు పొడ గన్న సారమైన రుచుల చవులు గన్న; సారమైన రుచుల చవులు గన్న; నయ్యగాండ్ర కైన నాశలు బుట్టవా? నయ్యగాండ్ర కైన నాశలు బుట్టవా? విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ