Song Cover Image

Vemana 30 అల్పు డెపుడు బల్కు

+ Show full styles
V5

అల్పు డెపుడు బల్కు నాడంబరము గాను అల్పు డెపుడు బల్కు నాడంబరము గాను సజ్జనుండు బలుకు జల్లగాను సజ్జనుండు బలుకు జల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ