Song Cover Image

Vote Chori.. ఓట్ చోరీ..

V6

(Male lead vocal) ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. చేశారు ఓట్ చోరీ.. (Heavy drums) (Female lead vocal) ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. (Male & Female Chorus) ** ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ** (Female lead vocal) ఓటంటే మన హక్కు మన ప్రాణం మన ఆత్మ పదమూడు కోట్ల ఓట్లు ఒక వేటుతో తీసారు.. (Male & Female Chorus) **పదమూడు కోట్ల ఓట్లు ఒక వేటుతో తీసారు..** (Male lead vocal) చాప కింద నీరు లాగా ఎస్.ఐ.ఆర్ తెచ్చారు సుప్రీమ్ కోర్ట్ ఎస్ అందని ఫామ్ సిక్స్ మార్చారు (Male & Female Chorus) **సుప్రీమ్ కోర్ట్ ఎస్ అందని ఫామ్ సిక్స్ మార్చారు** ఫామ్ సిక్స్ పేరుతో .. **ఓట్ చోరీ.. ఓట్ చోరీ..** ఫామ్ సెవెన్ పేరుతో .. **ఓట్ చోరీ.. ఓట్ చోరీ..** మ్యాపింగ్ పేరుతో.. **ఓట్ చోరీ.. ఓట్ చోరీ..** ఓటర్ లిస్ట్ పేరుతో.. **ఓట్ చోరీ.. ఓట్ చోరీ..** ఒక గదిలో వంద ఓట్లు **ఓట్ చోరీ.. ఓట్ చోరీ..** ఉన్న ఓట్లు తీసేసి.... **ఓట్ చోరీ.. ఓట్ చోరీ..** దొంగ ఓట్లు చేర్చారు.. **ఓట్ చోరీ.. ఓట్ చోరీ..** (Male lead vocal) అసలు దొంగ సీఈసీ దేశ ద్రోహి సీఈసీ చప్పన్ ఇంచ్ చెప్పులు మోసే బానిసరా సీఈసీ.. ** ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ** ** ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ** (Female lead vocal) గ్యాను ప్యారే గ్యాన్ ఇస్తిఫా దేదో గ్యాన్.. (Female Chorus) **గ్యాను ప్యారే గ్యాన్ ఇస్తిఫా దేదో గ్యాన్..** (Male lead vocal) అరె నై దేతే తో మార్ భగాతే సారా హిందూస్థాన్.. (Male & Female Chorus) **నై దేతే తో మార్ భగాతే సారా హిందూస్థాన్..** (Female lead vocal) **గ్యాను ప్యారే గ్యాన్ ఇస్తిఫా దేదో గ్యాన్..** (Minimal bridge) (Verse 2) ఈవీఎంతో మాయ చేసి **ఓట్ చోరీ.. ఓట్ చోరీ..** సీసీ ఫుటేజ్ మాయం చేసి **ఓట్ చోరీ.. ఓట్ చోరీ..** మహా రాష్ట్రను ముంచారు.. **ఓట్ చోరీ.. ఓట్ చోరీ..** హర్యానా హాం ఫట్.. **ఓట్ చోరీ.. ఓట్ చోరీ..** తమిళ్ లో తతంగం.. .. **ఓట్ చోరీ.. ఓట్ చోరీ..** బీహారు స్వాహారా.. **ఓట్ చోరీ.. ఓట్ చోరీ..** బెంగాల్ మింగారు **ఓట్ చోరీ.. ఓట్ చోరీ..** ఇంక మనం ఊరుకుంటే ఇండియాకే గండంరా.. డెమోక్రసీ మర్డర్ రా.. డిక్టేటర్ రూలింగ్ రా.. ** ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ** ** ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ఓట్ చోరీ.. ** (Female lead vocal) గ్యాను ప్యారే గ్యాన్ ఇస్తిఫా దేదో గ్యాన్.. (Female Chorus) **గ్యాను ప్యారే గ్యాన్ ఇస్తిఫా దేదో గ్యాన్..** (Male lead vocal) అరె నై దేతే తో మార్ భగాతే సారా హిందూస్థాన్.. (Male & Female Chorus) **నై దేతే తో మార్ భగాతే సారా హిందూస్థాన్..** (Female lead vocal) **గ్యాను ప్యారే గ్యాన్ ఇస్తిఫా దేదో గ్యాన్..** (Male & Female Chorus) **గ్యాను ప్యారే గ్యాన్ ఇస్తిఫా దేదో గ్యాన్..** (Outro)