Song Cover Image

Vemana 1-63 తన గుణము తనకు

+ Show full styles
V5

తన గుణము తనకు నుండగ తన గుణము తనకు నుండగ నెనయంగా నొరునిగుణము నెంచును మదిలో నెనయంగా నొరునిగుణము నెంచును మదిలో తన గుణముఁదాను దెలియక తన గుణముఁదాను దెలియక పనరి యొరుని ననెడువాఁడు భ్రష్టుడు వేమా పనరి యొరుని ననెడువాఁడు భ్రష్టుడు వేమా పనరి యొరుని ననెడువాఁడు భ్రష్టుడు వేమా