Song Cover Image

Vemana 1-57 ఉసురు లేనితిత్తి

+ Show full styles
V5

ఉసురు లేనితిత్తి యిసుమంత నూదిన ఉసురు లేనితిత్తి యిసుమంత నూదిన పంచలోహములును భస్మమౌను పంచలోహములును భస్మమౌను పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ