Song Cover Image

Vemana 4 నిక్కమైన మంచి

నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్లు తట్టె డేల? తళుకు బెళుకు రాళ్లు తట్టె డేల? చదువఁ బద్య మరయఁ జాలదా యొక్కటి చదువఁ బద్య మరయఁ జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ