
అజ్ఞానమె శూద్రత్వము అజ్ఞానమె శూద్రత్వము సుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినరా సుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినరా యజ్ఞాన ముడిగి వాల్మీకి యజ్ఞాన ముడిగి వాల్మీకి సుజ్ఞానపు బ్రహ్మమొందెఁ జూడర వేమా సుజ్ఞానపు బ్రహ్మమొందెఁ జూడర వేమా సుజ్ఞానపు బ్రహ్మమొందెఁ జూడర వేమా

