Song Cover Image

1 అటుకారాదని బల్క

(Instrumental break) (పల్లవి:) అటుకారాదని బల్కనభిమానము లేకపోయెనా **అటుకారాదని బల్కనభిమానము లేకపోయెనా** (అను పల్లవి:) ఎటులోర్తును ఓ దయజూడవయ్య ఏ వేల్పు సేయు చలమో దెలిసి **అటుకారాదని బల్కనభిమానము లేకపోయెనా** **అటుకారాదని బల్కనభిమానము లేకపోయెనా** (Minimal break) (చరణము(లు):) వేదశాస్త్రోపనిషద్విదుడైన నిజదారినిబట్టి దాసుడైన నాదుపై నెపమెంచితే త్యాగరాజనుత **అటుకారాదని బల్కనభిమానము లేకపోయెనా** **అటుకారాదని బల్కనభిమానము లేకపోయెనా** (Outro)