
నీళ్ళ లోన మొసలి నిగిడి యేనుఁగు బట్టు నీళ్ళ లోన మొసలి నిగిడి యేనుఁగు బట్టు బైట కుక్క చేత భంగ పడును బైట కుక్క చేత భంగ పడును స్థాన బలిమి గాని తన బలిమి కాదయా స్థాన బలిమి గాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ

