Song Cover Image

Vemana 41 తాను గుడువలేడు ఆ.

+ Show full styles
V5

తాను గుడువలేడు, తగ వేది యాప్తుల తాను గుడువలేడు, తగ వేది యాప్తుల జేర నివ్వడట్టి చెనటి గోవు జేర నివ్వడట్టి చెనటి గోవు చేని లోన బొమ్మ జేసి కట్టిన యట్లు చేని లోన బొమ్మ జేసి కట్టిన యట్లు విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ