Song Cover Image

44 భూపతి కృప నమ్మి

+ Show full styles
V5

భూపతి కృప నమ్మి భూమి జెఱుచు వాడు భూపతి కృప నమ్మి భూమి జెఱుచు వాడు ప్రజల యుసురు దాకి పడును పిదప ప్రజల యుసురు దాకి పడును పిదప యెగర వేయ బంతి యెందాక నిల్చురా యెగర వేయ బంతి యెందాక నిల్చురా విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ