Song Cover Image

Vemana 42 పూర్వ జన్మమందు ఆ.

+ Show full styles
V5

పూర్వ జన్మమందు బుణ్యంబు సేయని పూర్వ జన్మమందు బుణ్యంబు సేయని పాపి ధనము కాశ పడుట యెల్ల పాపి ధనము కాశ పడుట యెల్ల విత్త మఱచి కోయ వెదకిన చందంబు విత్త మఱచి కోయ వెదకిన చందంబు విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ