Song Cover Image

Vemana 5 నిన్ను జూచె నేని

నిన్ను జూచె నేని తన్ను దా మఱచును నిన్ను జూచె నేని తన్ను దా మఱచును తన్ను జూచె నేని నిన్ను మఱచు; తన్ను జూచె నేని నిన్ను మఱచు; నే విధమున జనుఁడు నెఱుగు, నిన్నును దన్ను? నే విధమున జనుఁడు నెఱుగు, నిన్నును దన్ను? విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ