Song Cover Image

Vemana 2 పలుకుమన్న నేల

పలుకుమన్న నేల పలుకక యున్నావు పలుకుమన్న నేల పలుకక యున్నావు పలుకుమయ్య నాతో ప్రబలముగను పలుకుమయ్య నాతో ప్రబలముగను పలుకుమయ్య! నీదు పలుకు నేనెఱిగెద పలుకుమయ్య! నీదు పలుకు నేనెఱిగెద విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ