
కల్ల నిజము రెండు కఱకంఠు డెరుగును కల్ల నిజము రెండు కఱకంఠు డెరుగును నీరు పల్ల మెఱుఁగు నిజముగాను నీరు పల్ల మెఱుఁగు నిజముగాను తనయుని జననంబు తల్లి దా నెరుగును తనయుని జననంబు తల్లి దా నెరుగును విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ

