Song Cover Image

45 పాప మనగ వేఱె

+ Show full styles
V5

పాప మనగ వేఱె పరదేశమున లేదు పాప మనగ వేఱె పరదేశమున లేదు తనదు కర్మములను దగిలియుండు తనదు కర్మములను దగిలియుండు కర్మ తంత్రిగాక, గనుకని యుంటొప్పు కర్మ తంత్రిగాక, గనుకని యుంటొప్పు విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ