Song Cover Image

Vemana 1-53 నీళ్లలోనిచేప

నీళ్లలోనిచేప నెఱమాంస మాశకు నీళ్లలోనిచేప నెఱమాంస మాశకు గాలమందు జిక్కి కూలినట్లు గాలమందు జిక్కి కూలినట్లు ఆశపుట్టి మనుజు డారీతి జెడిపోవు ఆశపుట్టి మనుజు డారీతి జెడిపోవు విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ