Song Cover Image

43 చమురు గలుగు దివ్వె

+ Show full styles

చమురు గలుగు దివ్వె సరవితో మండును చమురు గలుగు దివ్వె సరవితో మండును చమురు లేని దివ్వె సమసి పోవు చమురు లేని దివ్వె సమసి పోవు తనువు తీఱె నేని తలపు తోడనె తీరు తనువు తీఱె నేని తలపు తోడనె తీరు విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ విశ్వదాభిరామ వినర వేమ