
[Intro] బౌద్ధ మార్గము… శాంతి మార్గము… [Verse 1] బుద్ధుని వేడెద ధర్మమును వేడెద సంఘమును వేడెద సరి ఆర్య సత్యములు పంచశీల సూత్రములు అష్టాంగ మార్గములు [Verse 2] దశ పారమితల దరి చేరుము మనసున ఎరుకతో మసలుము ధ్యాన మార్గమున ధన్యజీవులు [Verse 3] అనిత్య అనాత్మ శోధించు సుగతుడు ప్రతీత్య సముత్పాదమును బోధించు పద్ముడు సమ్యక్ సమ్బుద్ధుడు సహనశీలుడు [Verse 4] వస్తు భావ పరంపర భావన భావజాల ప్రగతి జగతి మూలం ఎంచి చూచిన అవగతమగును [Verse 5] బుద్ధుని నియమబద్ధుని గౌతముని గొలిచెద మనసు వికసించున్ మౌన మార్గమున జ్ఞాన దీపములు జాగృతమగున బుద్ధం శరణం గచ్చామి దమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి

