Song Cover Image

वन्दे रघुरामा.Vande Raghurama.వందే రఘురామా

This is a devotional song that describes the various divine aspects of
October 30, 2024 at 12:12 PMv3.5

For the best of this same song: Male vocals: <https://suno.com/song/3e44bb8c-fbc8-498d-b3f5-8622c383dd25 Female vocals: https://suno.com/song/4f9d7ce4-eea4-4669-8800-a04d7e724d89 శ్రీరామదాస కీర్తన వందే రఘురామా శుభనామ శుభనామ తులసీదళ దామాభిరామా శ్రీరామ వందే రఘురామా కనకమణిమయహార సుకుమార సుకుమార పంక్తిరథ మహితకుమారా సువిహార అరిసూర భూధరధీర కల్మషదూర పాలితవానర దారుణ కారణ మురహరణ రఘు వీర నీరదాభ విమల శరీర నిర్వికార వందే రఘురామా వందితానిమేషా సత్యభావ సీతానన భక్తపోష బుధతోష దళితదోష సజ్జనపోష మానుషవేష సంగరభీషణ దాససుపోషణ నిజతోష రత్నభూష రమ్యవేష సురాంభోజపుంజ ప్రత్యూ ష సుమానస భృంగ మునిరాజవేష శ్రీరామ వందే రఘురామా కుంతల జితనీల భక్తపాల భక్తపాల అసురద్వేష పటలపాల వరశీల కనకచేల కాంతిజాల మానుషశరీర దానవ బాలక తావక సేవక సురసాల భూపాల పాలక కౌస్తుభ వనమాల విశాలఫాల సుకపోల వందే రఘురామా ధరణిజ సత్కళత్ర సుచరిత్ర సుచరిత్ర మునిస్తోత్ర హృదయాబ్జమిత్ర సత్పవిత్ర త్రిశరజైత్ర నీరజనేత్ర వారిజగాత్ర విపులశాత్రవ భైరవ కైరవ పద్మమిత్ర అజపవిత్ర అతురమిత్ర విభీషణ పరస్తోత్ర పాత్ర వందే రఘురామా భూసుర కల్పవృక్ష సత్కటాక్ష సత్కటాక్ష వి రాభ మదేభ హర్యక్ష మృదుపక్ష పంకేరుహాక్ష నిజరూపాక్ష శత్రువిపక్ష వసురేషణ వీక్షణ శిక్షణ దాక్షణ రామదాస భద్రాద్రీశ దుష్టశిక్షక శిష్టరక్షక అహో రామ వందే రఘురామా

User avatar
0 / 500

1 Comment

John

John 7w ago

I may not understand the words, but the emotion in the singer’s voice says everything. The melody is absolutely captivating.

1
AksharA

AksharA 7w ago

Thank you John, I appreciate that. If you have felt the mood of the song, I'm sure that SUNO AI has understood the lyrics and generated the tone very well.

1